అసూయ పతనానికి నాంది;- కొప్పరపు తాయారు
  దేవుడి పాదాల చెంతపడి ఉన్న పువ్వులు దేవుడి మెడలో దండై హారంగా కొలువున్న పూలని చూసి అసూయగా అడిగాయి. మీరూ, మేమూ ఒకటే కదా! మరి మీరు దేవుడి మెడలో మేము దేవుడి పాదాల దగ్గర ఉన్నాం. మీ గొప్పతనం ఏంటి? మేం చేసిన పాపం ఏమిటి? అని.
      దండలో ఉన్న ఒక పువ్వు చిన్నగా నవ్వి చెప్పింది. దేవుని మాలలో చేరడానికి మమ్మల్ని సూదిలో గుచ్చి మాగుండా దారాన్ని నింపుతారు. ఆ నొప్పి భరించి నిలబడటం వల్లనే మాకు దేవుడి మెడలో చోటు దక్కింది. మీరు భరించలేక కిందపడి పోయారు. అందుకే మీకా స్థానం దక్కింది అని వివరించింది.
అందుకే ఎవరైనా మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు ఆ స్థానాన్ని చేరుకోవడానికి ఎంత నొప్పిని అనుభవించి ఉంటారో, ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకుని; మనం కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలి తప్ప అసూయ చెందకూడదని అర్థం
శుభోదయం

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం