దైవ లీల.....!
కం.
పోయే కాలం బాచ్చిన
దాయాదుల దండు వచ్చి దగ్గర నిలువన్
కాయము కాపాడ బడునె?
చేయక జీవమును యముడు తిరిగెళ్లేనా ?

కం.
రాగల సిరి రాకుండున
పోగల దేదైన ఆగి పోకుండేనా ?
మిగడ పెరుగును చిలుకగ
సాగినచో వెన్నరాక చల్లవ గలదా ?

" రసస్రవంతి "
"సాహితీ విరాట్"
'వాజ్ఞ్మయ రత్నాకర '
 7075505464

" కావ్యసుధ "
'వాజ్ఞ్మయ భూషణ'
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
9247313488 : హైదరాబాదు

కామెంట్‌లు