ఆరోజు టీచర్ అడిగింది "పిల్లలూ!బోస్ అనే పేరు మీరు విన్నారా?" "ఓ! సుభాష్ చంద్రబోస్ జగదీష్ చంద్రబోస్! ఒకరు నేతాజీగా స్వాతంత్ర్య సమరయోధుడు!జగదీష్ చంద్రబోస్ సైంటిస్టు.మొక్కలు మనలాగే నవ్వుతాయి ఏడుస్తాయి అని నిరూపించారు. " " కానీ ఈరోజు నేను రేడియో రిపేర్ తో తన జీవితం ప్రారంభించిన అమర్ బోస్ ని గూర్చి చెప్తాను. 1920లోనోనీ గోపాల బోస్ అమెరికా వెళ్లి అక్కడి మహిళను పెళ్లాడాడు.1929లోఅమర్ పుట్టాడు. ఆసుపత్రి లో బిల్ చెల్లించటానికి పాపం ఆయన దగ్గర డబ్బు లేదు. షేర్ మార్కెట్ లో పెట్టి మునిగాడు.మిత్రుల దగ్గర అప్పుచేసి బాలింతభార్య పసివాడిని డిశ్చార్జి చేయించి ఇల్లు చేరాడు.ఆపసివాడే రేడియో ఇతర చిన్న వస్తువులను రిపేర్ చేస్తూ పాకెట్ మనీ సంపాదించి ఇంజనీర్ అయ్యాడు. ఆపై ఎం.ఐ.టి.లోచేరి "బోస్ "అనేఎలక్ట్రానిక్ కంపెనీ నెలకొల్పాడు.45ఏళ్ళు ప్రొఫెసర్ గా పనిచేసి 1964లోస్టీరియో బోస్ 901 అనే స్పీకర్ సిస్టంని లాంచ్ చేయడంతో ఆయన కీర్తి నలుదిక్కులా వ్యాపించింది.నాసా స్పేస్ ఏజెన్సీ కూడా ఈయన సాయంతీసుకుంది.2013లో కన్నుమూశారు. తన సగంపైగా ఆదాయంని ఎం.ఐ.టీకి దానం చేశాడు. మరి ఇలాంటి వారిని గూర్చి కూడా తెలుసుకోవాలి!" సరేనన్నట్లు తలూపారు పిల్లలు 🌹
బోస్! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి