అత్రి మహర్షికి రుద్రాంశతో అనసూయ గర్భమున ఉదయించిన మహర్షి. ఈయన చిన్న వయసులోనే స్వేచ్ఛగా ఏ లోకంలో నైనా తిరిగే శక్తిని పొందాడు. ధర్మదేవతను దూర్వాసుడు శపించాడు. ఆ శాపం ప్రకారం ఒక అంశతో యుధిష్టరుడు గాను, మరొక అంశతో విదురుడు గాను, మరొక అంశతో హరిశ్చంద్రుని పరీక్షించిన వీరబాహునిగాను అవతారం ఎత్తవలసి ఆయన ఔ ర్వ మహర్షి కుమార్తె "కందళి"ని వివాహం చేసుకున్నాడు. ఆమె ఎంతటి దుర్వాసనకు అనుకూలంగా మారక పోయినందున ఆమెను ఒకసారి ఉగ్రుడై చూడగా ఆమె భస్మం అయ్యి, ఆమె నుండి ఒక సుందర స్త్రీ పుట్టి ఆమె ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అయితే ఆమె పేరు భూమిమీద శాశ్వతంగా ఉండాలి అనే ఆలోచనతో కదళీ వృక్షమును సృష్టించాడు. అయితే మామగారు ఔర్యుడు తన కుమార్తెను భస్మం చేసిన దూర్వాసుని శపించాడు. ఆ శాపం కారణంగా అంబరీషుని విషయంలో విష్ణువు చేత అవమానింపబడి శాంతం నేర్చుకున్నాడు.
దూర్వాస మహర్షి: ;- తాటి కోల పద్మావతి గుంటూరు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి