రచయిత్రి ధనాశి ఉషారాణికి ఉక్కు మహిళ సేవ పురస్కారం


 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన  వివిధ పక్రియల రూపకర్త రచయిత్రి  సేవకురాలు ధనాశి ఉషారాణి  కి సేవ రంగములో చేసిన సేవలకుగాను మహిళా దినోత్సవం రోజున ఉక్కు మహిళ సేవ పురస్కారంను ప్రకటించిన్నట్టుగా గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్  మార్కాపురం వారు గొంటుముక్కల చెన్నకేశవులు తెలియజేశారు.అనేక కథలు రాయడము కవి సమ్మేళనంలు నిర్వహించడముతో పాటు  అనేక పురస్కారంలను పొందివున్నారు. పలుగురు రచయితలు అభినందనలను తెలియశారు
కామెంట్‌లు
Unknown చెప్పారు…
డి ఉషారాణి కి హృదయపూర్వక అభినందనలు... రాథోడ్ శ్రావణ్ రచయిత ఉపన్యాసకులు పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ