తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన వివిధ పక్రియల రూపకర్త రచయిత్రి సేవకురాలు ధనాశి ఉషారాణి కి సేవ రంగములో చేసిన సేవలకుగాను మహిళా దినోత్సవం రోజున ఉక్కు మహిళ సేవ పురస్కారంను ప్రకటించిన్నట్టుగా గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ మార్కాపురం వారు గొంటుముక్కల చెన్నకేశవులు తెలియజేశారు.అనేక కథలు రాయడము కవి సమ్మేళనంలు నిర్వహించడముతో పాటు అనేక పురస్కారంలను పొందివున్నారు. పలుగురు రచయితలు అభినందనలను తెలియశారు
రచయిత్రి ధనాశి ఉషారాణికి ఉక్కు మహిళ సేవ పురస్కారం
• T. VEDANTA SURY
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన వివిధ పక్రియల రూపకర్త రచయిత్రి సేవకురాలు ధనాశి ఉషారాణి కి సేవ రంగములో చేసిన సేవలకుగాను మహిళా దినోత్సవం రోజున ఉక్కు మహిళ సేవ పురస్కారంను ప్రకటించిన్నట్టుగా గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ మార్కాపురం వారు గొంటుముక్కల చెన్నకేశవులు తెలియజేశారు.అనేక కథలు రాయడము కవి సమ్మేళనంలు నిర్వహించడముతో పాటు అనేక పురస్కారంలను పొందివున్నారు. పలుగురు రచయితలు అభినందనలను తెలియశారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి