ఇస్లామాబాద్ సమీపంలో ప్రాచీన నగరం పేరు కౌశాంబి.ఉపరిచరవసు అనే కురువంశరాజు కొడుకు కుశాంబునిపేరు మీదుగా ఈనగరం ఏర్పడింది.రామాయణం ప్రకారం రాముని మనవడు కుశుని కొడుకు పేరు అది.జనమేజయుడు నాగయగ్నం ఇక్కడే చేశాడు.బుద్ధుడుకూడా ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు.
వేదాలు చదవటం రాసే ప్రత్యేక పద్ధతిని క్రమ్ అంటారు.ప్రథమశబ్దం వర్ణంతో ప్రారంభం మొదట ఒకరుచేస్తేరెండోవారు మూడో వ్యక్తి చదివి నాలుగో అతను అందుకుంటాడు.రాష్ట్రకూటులకాలంలో ఆరంభమైంది.తద్భవ రూపంలో క్రమిద క్రమయిత క్రమితరూపంలో అనుసరించి పఠనం జరుగుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి