రదీఫ్ : అమ్మాయిగజల్ :2*****ఆడుతూ పాడుతూ ఎదిగింది అమ్మాయితల్లిలా సేవలను చేసింది అమ్మాయిగడపనే దాటకని ఆంక్షలే పెడతారుతానబల కాదనీ తెలిపిందిఅమ్మాయిఇంటినే దిద్దుకుని ఉండమని అన్నారువాణిలాచదువులే చదివిందిఅమ్మాయిస్వేచ్చనే వద్దంటు గీతలే గీసారుఝాన్సిలా తెగువనే చూపింది అమ్మాయివంటనే చేయుటే చాలనీ అన్నారుఇందిరగ దేశమునె ఏలింది అమ్మాయివేధించు దుష్టులను కాళిలా తరిమిందిమనువుమా(ట) వినమంటె నవ్వింది అమ్మాయివిద్యలే నేర్చింది పరీక్షలె గెలిచిందిలక్ష్మిలా జీతమే తెచ్చింది అమ్మాయి***
ఖండగతి;- చంద్రకళ యలమర్తి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి