నవభారత నిర్మాణ సంఘం , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సాహితీవేత్త, కాలమిస్ట్, ఇంటర్నేషనల్ బెనెవోలేంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు
డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇటేవలే కవులు, రచయితల నుండి వారు రచించిన పుస్తక సంపుటిలను పంపమని కోరిన విషయం విధితమే..... పేర్లు నమోదు చేసుకొని పుస్తకాలు పంపని వారు మార్చి 28 తేదీ లోపుగా తప్పకుండా పంపమనిb కోరుతున్నాము.అలాగే పురస్కారాన్ని వ్యక్తిగతంగా హాజరై ఆందుకొనేవారు అభ్యర్థులు మార్చి 6 సోమవారం ఉదయం 9 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్ హైదరాబాద్ లో జరపబడే కార్యక్రమంలో పురస్కారాన్ని స్వీకరించగలరు. రచయితలు పుస్తక ప్రతులను పంపించవలసిన చిరునామా...
-డా. చిటికెన కిరణ్ కుమార్
సభ్యులు,
ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్
#12-9-103, సర్దార్ నగర్
పోస్ట్ సిరిసిల్ల 505 301
రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ
సెల్,9490841284 కు పంపగలరని నవభారత నిర్మాణ సంఘం అధ్యక్షులు సూరేపెల్లి రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి