@ నలిగిపోతున్నాడు !
. *****
లౌక్యం సమాజంలో...
నెగ్గుకొస్తున్నా....,
ఆత్మ సాక్షి.., అడుగడుగునా
అద్దు పడుతూనే వుంది.. !
నిజాయతీ గల మనిషి
... అడకత్తెరలో పోక చెక్క లా
నలిబిగిపోతున్నాడు.. !
******
* స్వ - పర బేధం *
****
పాపం... !
ఎవరిదో...పర్సు దొరికింది
హోటల్ లో బిర్యానీ తింటున్నా
మజా రావటం లేదు.. !
రోజువారీ కష్టంతో....
ఇంట్లో చారన్నం తిన్నా...
తృప్తిగా ఉండేదే.... !
స్వార్జితంలో వుండే ఆనంద
... మదేనోయ్..... !
*******
@ పాపం.... !
.. ****
మోసంచేసి...
అన్యాయంగా పదివేల
రూపాయల కేసుగెలిచాడు
యాక్సిడెంటై...
పదిలక్షలు ఖర్చై పోయింది
పాపమెప్పటికైనా....
..... పిడుగే... కదా... !
.... *****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి