పసిడి పిల్లల నవ్వులు
పాల పొంగుల జల్లులు
వచ్చి రాని మాటలు
ముద్దులొలికే మూటలు
చిన్నారి పిల్లల ఆటలు
వీర బూసిన పూ దోటలు
పసి పిల్లల మనసులు
మరుమల్లెల కుసుమాలు
పిల్లల తప్పటడుగులు
నడత నేర్పే బాటలు
పిల్లల కంటి చూపులు
ఇంటిలో వెలిగే జ్యోతులు
ఈనాటి చిట్టి పొట్టి పిల్లలు
బావి భారత పౌరులు
భారత దేశానికి ఎల్లలు
దేశానికి రక్షక వలయులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి