చిత్రానికి పద్యం ; - సాహితీసింధు సరళగున్నాల
 ఆ.వె*వర్షకాలమందు వడగళ్ళురాలినన్
తల్లి ధర్మ మనుచు తనదునింట
నంట్లుతోముచున్న నమ్మకు గొడుగును
పట్టుచున్నముద్దు పట్టివీడు

కామెంట్‌లు