స్వాగతం.......శోభకృత్ !
స్వాగతములు శోభకృతు సు
స్వాగతము మా జనాలు సంబర పడగన్
మా గతమును మరిపించెడి వై
భోగమ్ములు కలుగజేయు శుభమస్తవగన్ !

వదలును శుభకృతు వికపై
మొదలగు నిక శోభకృతు వనునది ప్రీతిన్
హృదయాలలొన వసంత
ముదయించును నూతనంగ ముదముప్పంగన్ !

" రసస్రవంతి "
" సాహితీ విరాట్"
'వాజ్ఞ్మయ రత్నాకర '
 7075505464

" కావ్యసుధ "
'వాజ్ఞ్మయ భూషణ'
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
9247313488 : హైదరాబాదు

కామెంట్‌లు