@ ఆడబ్రతుకు !
*****
అనాదిగా... ఆడబ్రతుకుకి అవమానాలే !...సాక్షాత్ శ్రీమహాలక్ష్మి యైన సీతకైనాతప్పలేదుకదా అగ్నిపరీక్ష... !
*****
* ఖ్యాతిని తలచరు *
*****
అష్టమి - నవమిలు, ఏ పనికీ పనికిరావట !వెర్రిజనం కష్టాలని భయపడటమే కానీ విజయాలను గుర్తించరుకదా!
అష్టమి - నవమిలలో పుట్టిన శ్రీకృష్ణ శ్రీరాముల ఖ్యాతిని తలచరే.....!!
*******
* సాక్ష్యం *
**
అడుగడుగునా చెడు విర్రవీగినా అంతిమవిజయం మంచిదే... !ఇందుకు రామాయణ - మహాభారతాలే సాక్ష్యం.... !
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి