ఎకాడమీ మూల అర్ధం ఏథెన్స్ దగ్గర ఉన్న ఒకతోట ఇక్కడే ప్లాటో వేదాంతం బోధించేవాడు.కాలాంతరంలోఇది కళసైన్స్ నిబోధించేది.క్రమంగా అకాడమీ అని పిలువబడింది.ఎకడమిస్ అనే వ్యక్తి పేరు మీద ఆపదం వచ్చింది.అక్కడ చదివేవారిని ఎకడెమిక్స్ అన్నారు.ఇప్పుడు రకరకాల సంస్థలు అకాడమీ అనేపేరు తో పిలువబడుతున్నాయి.సైన్స్ సంగీత సాహిత్య అకాడమీలు.
ఎషణా అంటే ఇచ్చగించుట అభిలాష.చరకుడు పుత్రేషణ విత్తేషణధనేషణ పరలోకేషణ అని చెప్పాడు.జైన శాస్త్ర ప్రకారంఆహార హరిగ్రహమైధునం . బౌద్ధం ప్రకారం భవ విభవ కామతృష్ణలు. ముస్లిం వేదాంతం ప్రకారం మానమర్యాదలుసంపద ఆగ్న మూడు అభిలాష లు.వైన్ ఉమెన్ వెల్త్! దేశ కాలమాన ప్రకారం మనిషి కోరికలు మారుతాయి.
ఐతరేయ ఇతర్ నించి వచ్చింది.సాయణుని ప్రకారం తల్లి పేరు తోఇతరా శబ్దంతో వచ్చింది.
ఔర్ధ్య దేహిక్ అంటే శరీరం భౌతిక దేహం నశించగానే ఊర్ధ్వ దేహం సంస్కారం నికి జరిగే క్రియలు అని చెప్పవచ్చు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి