చిత్రానికి పద్యం ; -మిట్టపల్లి పరశురాములు
 బిడ్డ సంకన బెట్టుక-బిడియపడక
బ్రతుకు పథమున పయనించి-వెతలుదీర
పల్లె పట్నములనకుండ-నెల్లదిరిగి
అమ్ముచుండెగనమ్మయె-బొమ్మలెన్నొ

కామెంట్‌లు