ఎగిరింది ధర్మధ్వజం
నియంతృత్వానికి జవాబుగా.
ఎగిరింది ధర్మధ్వజం
మార్పుకు సంకేతంగా.
ఎగిరింది ధర్మధ్వజం
విశ్వాసానికి అడుగుజాడగా.
ఎగిరింది ధర్మధ్వజం
ఆత్మగౌరవానికి బాసటగా.
ఎగిరింది ధర్మధ్వజం
చరిత్రకు సాక్ష్యంగా.
ఎగిరింది ధర్మధ్వజం
పెద్దలసభకు ఛత్రంగా.
ఎగిరింది ధర్మధ్వజం
స్వేచ్ఛకు చిరునామాగా.
ఎగిరింది ధర్మధ్వజం
ఉపాధ్యాయులకు అండగా.
ఎగిరింది ధర్మధ్వజం
స్వచ్ఛతకు సాకారంగా.
ఎగిరింది ధర్మధ్వజం
ఆదర్శానికి ఆలంబనగా.
ఎగిరింది ధర్మధ్వజం
ధర్మానికి దార్శనికంగా.
ఎగరాలి ధర్మధ్వజం
లోకంలో శాశ్వతంగా.
నియంతృత్వానికి జవాబుగా.
ఎగిరింది ధర్మధ్వజం
మార్పుకు సంకేతంగా.
ఎగిరింది ధర్మధ్వజం
విశ్వాసానికి అడుగుజాడగా.
ఎగిరింది ధర్మధ్వజం
ఆత్మగౌరవానికి బాసటగా.
ఎగిరింది ధర్మధ్వజం
చరిత్రకు సాక్ష్యంగా.
ఎగిరింది ధర్మధ్వజం
పెద్దలసభకు ఛత్రంగా.
ఎగిరింది ధర్మధ్వజం
స్వేచ్ఛకు చిరునామాగా.
ఎగిరింది ధర్మధ్వజం
ఉపాధ్యాయులకు అండగా.
ఎగిరింది ధర్మధ్వజం
స్వచ్ఛతకు సాకారంగా.
ఎగిరింది ధర్మధ్వజం
ఆదర్శానికి ఆలంబనగా.
ఎగిరింది ధర్మధ్వజం
ధర్మానికి దార్శనికంగా.
ఎగరాలి ధర్మధ్వజం
లోకంలో శాశ్వతంగా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి