రెడ్డి రాజులు (15);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈ విషయం గుర్రం చిన్నారెడ్డి రాసిన పల్నాటి వీరభారతం  నాటకం పీఠికలో ఉన్నది. ఆరవెల్లి నాయకురాలు ప్రస్తావన మనకు బల్మూరి కొండల రాయుడు అనే జానపద వీర గాథలో ఉంది. కొండలరావు తన తండ్రిని చంపిన మేనమామలు పొలస రాయుళ్ళ అనుచరుడు కటారి జింకని చంపపోతే ఆరవెల్లి నాయకురాలు అడ్డుకుందట. ఆమెను పాము పుట్టలో అణగదొక్కి జింకను చంపాడు కొండల రాయుడు. ఎప్పటికీ ఆరవీటి నాయకుల విగ్రహం భూమట్టానికి కొంత లోతులో ఉంది. ఓరుగల్లు కోట శంభుని గుడి లింగంవలె ఆ కథలో నాయకురాలు గ్రామ సంరక్షకురాలు వృద్ధురాలు కాబట్టి కొండల రాయునికి ఓడింది అని చిన్నారి అభిప్రాయం  కానీ చారిత్రకంగా చూస్తే  పల్నాటి యుద్ధం కాకతీయ చక్రవర్తి మొదటి రుద్ర దేవుని పాలనా కాలం  12వ శతాబ్దంలో జరిగింది.
బల్మూరి కొండల రాయుడు సర్వాయి పాపన్నకు సమకాలికుడు  17వ శతాబ్ది ఢిల్లీ మొగల్ పాదుషా ఔరంగజేబులు చేయించిన కాలం  (చూడండి మల్లేశ్వరి గారి బల్మూరి కొండల కథ 2002)  నాయకురాలి తర్వాత 500 ఏళ్ల నాటివారు  కొండల రాయుడు  మరో విషయం  కడారి జింకడు మాల వీరుడు  గూండా  ఆరవెల్లి వాసి  వర్ణ వివక్ష పాటించేవాడు. నాయకురాలు జింకనికి కాపలా  నౌకరు అనుకోలేము. పైగా వాడి కాలము ఒకటి కాదు మరి 12వ శతాబ్ది ఎస్పిటి నాగమ్మ నాయకురాలు ఆరవెల్లి గ్రామ దేవతగా ఆమె అతనికి సంరక్షకురాలు అయింది  అంటే సరి జింకడు నాయకమ్మ దేవతలకు భక్తుడు అన్నమాట. చిన్నా రెడ్డి గారు చెప్పిన మరో మాట
పలనాటిలో చౌదరి రెడ్డి తెగలేదని, తెలంగాణలో చౌదరి రెడ్లదే పెద్ద సంఖ్య కదా  మానాల బల్మూరి వెలమవారు ఎప్పటికీ ప్రత్యేక శ్రవణ మాసంలో జరిగే నాయకురాలు ఉత్సవానికి  చీర సారే పంపుతున్నారు  ఇప్పటి వారిది 2001 కొండలరాయునికి 10వ తరం తమ కొండన్నకు వరమిచ్చి సహకరించినందుకు ఆ నాయకురాలు దేవత పై వీరికి అభిమానం ఏర్పడి అది  ఆచారంగా సాగి వస్తున్నది అనవచ్చు. మనం నమ్మవలసిన విషయం ఏమిటంటే పల్నాటి యుద్ధం నడిపిన వీరనారి నాయకురాలు రెడ్డి నాగమ్మ  పుట్టినరోజు మృతిచెందిరి తెలంగాణ కరీంనగర్ జిల్లాలో  ఆరవెల్లి గ్రామం ఇప్పటికీ ఆమె నాయకురాలు గుడిలో దేవతగా పూజలు అందుకుంటున్నది నాగమ్మ పెట్టినది పలనాడు అక్కడ ఆమెకు  ఇక్కడ పుట్టిన గ్రామం ఆరవెల్లి ఇంటిపేరు అయింది  నాయకురాలు బిరుదు మంత్రి పదవి. కాకచ రుద్రమదేవి కంటే ముందు తరం మన నాయకుడు రెడ్డి నాగమ్మ మంత్రి అనేది విశేషం.


కామెంట్‌లు