రెడ్డి రాజులు (17);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈమె తండ్రి కూడా చాలా సంతోషించారు  పదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె పెళ్లి నిశ్చయమైంది  కానీ కారణాంతరాల వల్ల కలిసి రాలేదు ఆమె చదువు నిర్విఘ్నంగా సాగిపోయింది. ఇంటర్ తర్వాత ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది  విశ్రాంతి తీసుకోవాల్సిన వచ్చింది ఒక సంవత్సరం ఇంట్లోనే ఉండిపోయింది. అనారోగ్యం కారణంగా ఇంట్లో ఉన్నప్పుడు ఆమెకు షేక్స్పియర్ టెన్నిసన్ మిల్టన్ షిడ్డిలా కావ్యాలు చక్కగా బోధపరిచారు. ఎడిషన్ కోర్స్ మిత్రుల గ్రంధాలు చదివించారు ఆమె ఆరోగ్యం బాగుపడడానికి రోజు తనతో ఉదయం నడవడానికి తీసుకుని వెళ్లేవాడు  ఇంట్లో బ్యాట్మెంటన్ కోర్టు వేసి ఆమె చేత ఆడించేవాడు ఇవన్నీ అందరికీ వింతగా ఉండేది  ఆడపిల్లల్ని అదుపులో ఉంచడం లేదని ఆయనను విమర్శించేవారు. ఆ సమయంలో డాక్టర్ శ్రీనివాసరావు అని ఆయన ముత్తు లక్ష్మిని  మెడిసిన్ చదివిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఈ సలహా ఆమెకే ఆమె తండ్రికి కూడా వెంటనే నచ్చింది. ఆ ఊరు నుంచి బయట పడవద్దు అని ఆనందించింది. తల్లికి ప్రమాదకరమైన జబ్బు చేసినప్పుడు ఒక అమెరికన్ డాక్టర్ ఆమెకు స్వస్థత చేయడం చూశాక ఆలోచన మరింత బలపడింది.మెడికల్ కాలేజీలో చేరడానికి మద్రాస్ రావాల్సి వచ్చింది ఆడపిల్లలకు హాస్టల్ లేకపోవడం వలన  ఇంకా చెల్లెలు తమ్ముడు చదువుకోవలసి ఉండడం వలన కుటుంబం మొత్తం మద్రాస్ వచ్చింది. ముత్తు లక్ష్మి ఆస్తమాతో బాధపడేది రాత్రులు నిద్ర పట్టేది కాదు ఇన్ని సమస్యలు ఇబ్బందులు ఉన్నా చదువులో వెనకబడలేదు  1912లో ఆమె ఎంబిసీఎం పట్టా పొందింది.
ఎన్నో బహుమతులు బంగారు పతకాలు కూడా సంపాదించింది ఒక భారతీయురాలు ప్రత్యేకించి స్త్రీ ఇంత పెద్ద డిగ్రీ అందులోనూ మెడిసిన్లో సంపాదించడం ఇన్ని గౌరవాలను పొందడం  గొప్ప సంగతి అని కర్నల్ ఆఫర్డ్ అనే ప్రఖ్యాతి పొందిన  సర్జన్ స్లాకించాడు  ఆ తర్వాత తన సొంత ఊరు అయిన పుదుక్కోటలో పనిచేయాలని వెళ్లింది కానీ  అసూయాపరులైన ఆంగ్లో ఇండియన్ అధికారులు దానిని పడనివ్వలేదు  అందుకనే మద్రాస్ తిరిగి వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి కొద్దిరోజుల్లోనే పేరు ప్రఖ్యాతి సంపాదించింది  డాక్టర్ సుందర రెడ్డి అని ఆయన విదేశాలలో వైద్య శించి మన దేశం తిరిగి వచ్చాడు  ఆయన కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంలో పనిచేసేవారు  ముత్తు లక్ష్మీదేవి గురించి తెలుసుకున్నాయన ఆమెను  పెండ్లాడాలని నిర్ణయించుకున్నారు.కామెంట్‌లు