జననేత- వై.ఎస్.ఆర్ (28)- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 వైయస్ మొదట ఏ అంశమైనా మాట్లాడేది చర్చించేది కాప్స్తాన్ తోనే రామచంద్ర చదువుకునే రోజుల్లో నే ఖరీదైన  కాప్స్తాన్ సిగరెట్టు కాల్చేవారు (దాన్ని ఆయన నామధేయంగా వై ఎస్ మార్చేశారు) కెవిపి తాను ఉన్నది రాజశేఖర్ కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. 35 ఏళ్ల కిందటే  సొంత ఊరు నుంచి హైదరాబాద్ కు తరలి వచ్చిన కేవీపీ వైయస్ కు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. గుల్బర్గా వైద్య కళాశాలలో వైఎస్ 64- 65 బ్యాచ్ విద్యార్థిగా చేరితే  రామచంద్ర రావు ఆ మరుసటి సంవత్సరం వైద్య విద్యలో చేరారు సీనియర్ అనే భయం ఏమాత్రం లేకుండా కలివిడిగా అందరితో కలిసిపోయే మనస్తత్వం గల వైఎస్ కెవిపికి సహజంగానే దగ్గరయ్యారు. కెవిపి మిత్రులతో గడుపుతూ ఏ అర్ధరాత్రి కొని నిద్రపోయి ఉదయం ఆలస్యంగా 11 గంటలకు అలవాటు.
వైఎస్ అందుకు పూర్తిగా వ్యతిరేకం పగడం మిత్రులతో ఎంత తిరిగినా రాత్రి 8 గంటలకు  గంటలు అయ్యేసరికి రూమ్ లో కూర్చుని చదువులో మునిగిపోయేవాడు  కెవిపితో ఉండేవాడిని ఎప్పుడూ తిరిగే బ్యాచ్  అని వైఎస్ తో ఉండే వాడిని చదివే బ్యాచ్ అని పిలిచేవారు. వై ఎస్ నిర్ణీత కాలంలోనే మెడిసిన్ పూర్తి చేశారు. కెవిపి వేరు నేను వేరు కాదు ఆయనతో మాట్లాడితే నాతో మాట్లాడినట్లే ఆయన ఉంటే నేను ఉన్నట్లే అని వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నోసార్లు స్పష్టం చేయడం చూస్తే వారి స్నేహం ఎంత ఘోరమైందో  తెలిసిపోతుంది  కాంగ్రెస్లో పార్టీ పరంగా జరిగే అన్ని కీలక సమావేశాలకు కేవీపీ వైఎస్ ప్రతినిధిగా హాజరవుతూ ఉంటారు  కెవిపి తనకు ఎంత కావాల్సినా వాడంటే  చెప్పడానికి వైఎస్ ఎప్పుడూ వెనుకాడ లేదు.
అధిష్టాన వర్గానికి కెవిపి పై గిట్టని వారి ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఆయన వెనక్కు తగ్గలేదు ఒకసారి కేవీపీని బయటకు పంపితే మన ఇద్దరం మాట్లాడుకుందాం అని చెన్నారెడ్డి చేసిన ప్రతిపాదనను  వైయస్ తోషిపుచ్చుతో కేవీపీ నా ఆత్మ ఆయన నా తోనే ఉంటాడు మా మధ్య దాపరికలు లేవు  అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది వారిద్దరూ ప్రాణ స్నేహితుడు అనడానికి ఇంతకంటే మించిన ఉంటుంది  దివి నుంచి భువికి గంగాన తెచ్చిన పురాణ పురుషుడు భగీరథుడు జలమే జీవనం జలమే  జనజీవనం మీరే జీవాతారం అని ఆంధ్ర నేల ఆ నీరు లేక నీరు కారిపోతున్న దుస్థితిని చూసి చెదిరిన మనసుతో డాక్టర్ వైఎస్ మొత్తం  జన వనరులను సమీకృతం చేయడం ద్వారా అన్ని ప్రాంతాలకు జల సంపదను అందించేందుకు  బృహత్తర పథకాన్ని చేపట్టి గంగమ్మ తల్లి పుణ్యాన సఫలీకృతుడే అపర భగీరయ్యాడు.


కామెంట్‌లు