కవి కోకిల (4);- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 కుల సంఘాలను స్థాపించడం మరొక కులాన్ని ద్వేషించడానికి కారణం కాదు ఏ కులానికి ఆ కులం పటిష్టంగా ఉండే ఉద్ధరించబడితే  అన్ని మతాలు కులాలు ఉద్ధరించబడినట్లే అవుతుంది మన శరీరంలో కాళ్లు చేతులు లాంటి మన ప్రతి అంగం బలపడినప్పుడు శరీరం అంతా పటిష్టంగా ఉంటుంది  అలా దేశంలో కూడా జరిగినప్పుడు దేశం దానంతటదే ఉద్ధరించబడుతుంది అంటారు. అందుకే ఆయనను కవి కోకిలగా అభివర్ణిస్తారు.
మానవుడు దేనిని సాధ్యం కాదని అనుకుంటాడు  దానిపై పట్టుబట్టి  అనుకున్నది  సాధించేంతవరకు నిద్రపోని  సాహితీవేత్త  దువ్వూరు రామిరెడ్డి గారు. వారిలో ప్రతివారు  గట్టిగా కృషి చేస్తే దేనినైనా సాధించవచ్చు అన్న అభిప్రాయంతో ముందుకు వెళితే సాధ్యం కానిది  మనిషికి అసాధ్యం అనేది లేదు అన్న విషయాన్ని తెలియజేయడం కోసం వారికి జీవితం సాహిత్య విషయాలలో ఎంత అనుభవం గడించి ఉంటే అంత పేరు వస్తుంది. అలాగే రాజకీయాల్లో  ఏదో ఒక పార్టీ అండగా వచ్చి వారి బలంతో గెలిచిన అంత మాత్రం చేత అతని వ్యక్తిత్వం నిలబడదు. ఆంధ్రదేశంలో ఏర్పడిన మద్దతు నుంచి ఈరోజు వరకు చూసినట్లయితే  మొదట ప్రకాశం పంతులుగారు  ముఖ్యమంత్రిగా పని చేశారు  ఆ తర్వాత చాలామంది రెడ్డి నాయకులు ముందుకు వచ్చారు. బహుభాషా వేత్త  సాహిత్యంలో దిట్ట.  సందర్భోచితంగా మాట్లాడగల వాక్చాతుర్యం  రవీంద్రనాథ్ ఠాగూర్ శిష్యునిగా  వారి రచనలు తెలుగు వారి కందించిన కాల చరిత్ర డా.బెజవాడ గోపాల్ రెడ్డి గారి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిపాలనతో  ప్రారంభమై  ప్రజల క్షేమాన్ని సంక్షేమాన్ని కాపాడవలసిన పరిస్థితి  ముఖ్యమంత్రికి ఉంది  అని నమ్మి తన తండ్రి ఎన్ని  ప్రణాళికల ద్వారా  ఆంధ్ర ప్రజలకు ప్రతి విషయంలోనూ మంచి చేశారు  దానిని మించి మరి కొంత చేయాలన్న ధృఢ సంకల్పంతో ముందుకు వచ్చి  యువ రక్తం ఎలా ప్రవహిస్తుందో యువకులకు తెలియజేయడం కోసం  పరిపాలన ప్రజల కోసం తప్ప తన కోసం కాదని  ముందుకు వచ్చిన యువ నేత  జగన్  వరకు ప్రతి ఒక్కరూ తన ప్రఙ్ఞా పాటవాలను ప్రదర్శించిన వారే.


.


కామెంట్‌లు