రెడ్ల పుట్టుక (7);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 రెడ్లు అత్యాధికంగా డెక్కన్ పీఠభూమి ప్రాంతం లోనే ఉసిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రంలోనూ పాండిచ్చేరి నికోబార్ కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ కలిసి సుమారు మూడు కోట్ల 34 లక్షల మంది రెడ్లు జనాభా ఉన్నది అని అంచనా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో కోటి 50 లక్షలు కర్ణాటక 50 లక్షలు కర్ణాటక  ఒక్క లింగారెడ్ల జనాభాలో 70 రూపాయలు తమిళనాడు 56 లక్షలు  కేరళ పాండిచ్చేరి, అండమాన్ నికోబార్లో ఐదు లక్షలు విదేశాలలో మూడు లక్షలు, మొత్తం రెడ్ల జనాభా 3 కోట్ల 34 లక్షలు మంది దక్షిణ భారతంలో అత్యధిక జనసంఖ్య గల వారిలో రేట్లు ఒకరు వీరి ప్రధాన వచ్చి వ్యవసాయం  సాంప్రదాయక వరితో పాటు వివిధ పాలిచ్చే పంటలు వేసి ఉత్తమ ఫలితాలు సాధించి వ్యవసాయ రంగంలో తమ ప్రతిభ చూపాడు చూపుతున్నారు  మన రాష్ట్రంలోనే కాదు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లోనూ అనేక పరిశ్రమలు స్థాపించి దేశ పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతున్నారు. వేలాది మంది ఉపాధి కల్పిస్తున్నారు  దేశానికి స్వతంత్రం చెల్లించిన తర్వాత ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలు పంచుకొని  అనేక మంది రెడ్లు ఉమ్మడి మద్రాస్ ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు  మంత్రుడై  ముఖ్యమంత్రి తెలుగు ఆంధ్ర భూభాగములకు  కృషి చేశారు  రెడ్ల ను వేరువేరు ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్డి, కాపు, దేశముఖ్, పటేల్ అని కర్ణాటకలో రెడ్డి, గౌడ (ఒక్క  లింగ) అని తమిళనాడులో రెడ్డి, రెడ్డియార్  ఉత్తరాజలో రాథోడ్, కుర్మి, కుంభీ అని పేర్లతో కుల నామంతో పిలవబడుతున్నారు.
నేటి సామాజిక వ్యవస్థలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్లు ప్రస్తుతం అగ్రవర్ణంగా పేర్కొనబడుతున్నారు. అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం దాదాపు పాతికేళ్లపాటు రెడ్లు రాష్ట్రంలో పాలకవర్గంగా  (రూలింగ్ క్లాస్ గా) రాజ్యమేలడమే  సామాజిక విశ్లేషకులు చెప్పినట్లు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా  పాతికెళ్ల పాటు ఒక లాబీ ప్రత్యక్షంగా రూలింగ్ క్రాస్ గా (పాలనా రంగంలో) ఉంటే  ఆ లాబీకి చెందిన వారందరూ వార్షిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో ఇతరులు వెంటనే అందుకోలేని ఉన్నత స్థానాలకు చేరుకుంటారు  ఈ ప్రమాణాల ప్రకారం మన రాష్ట్రంలో దాదాపు ఒక ధర్మం కార్యక్రమం వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లోకి వెళ్లాల్సి ఉంది కానీ వెళ్ళలేదు  రెడ్ల అందరి ఆర్థిక బాగుపడాలి కానీ బాగుపడలేదు.కామెంట్‌లు