ధనం (మినీ కవిత);- భోజన్నగారి చంద్రశేఖర శర్మ హైదరాబాద్ -చరవాణి: 9441631545
 సర్వ అర్థానర్థాలకు మూల కారణం 
ఎన్ని ఉన్నా ఇది లేకుంటే జీవితం వ్యర్థo 
ఎంత ఉన్నా తీరనిది ఈ ధన దాహం 
తృప్తి అనే మాటకు అర్థమే ఎరుగనిదీ"అర్థం "..

కామెంట్‌లు