ఈ చిత్రానికి పేరు పెట్టు..నవల బహుమతి పట్టు;- పుల్లారామాంజనేయులు-9491851349

 నేను రాసిన అద్భుతమైన నవల ..ఎవ్వరూ చేయని ప్రయోగం చేశా. ప్రముఖ రచయితలచే ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి పేరు పెట్టండి..
 పత్తికొండ మిత్రుడు HP.రంగన్న (గుణ ఆర్ట్స్) గారు నా  నవలకు చిత్రం గీశారు... భావం నాది. గీతలు రంగులు వారివి.. నేను అనుకున్న పేరు పెట్టిన వారికి ఈ పుస్తకం బహుమతిగా పంపబడుతుంది. మిత్రులారా..!
మీ
పుల్లారామాంజనేయులు-9491851349
కామెంట్‌లు