కాలం ; - .డా.భోజన్నగారి అనసూయ.నిజామాబాద్.99898 22494
 కాలమెప్పుడూ నన్ను ఉడికిస్తూనే ఉంది
ఎండ ఉంటే కమ్మటి వాసనతో వాన కావాలని
చలి పెడితే ఎండ కోసం వెదుకులాడాలని
వాన పడితే అబ్బా చలి,ఎండనే  ఎంతో మేలని
వర్తమానం కన్నా గతమో భావి వైపో
కాలమా నన్ను పరిగెత్తించక నీతో సమానంగా
నడిపించగలవా ఇకనైనా ఊరించక...ఉరికించక..


కామెంట్‌లు
Unknown చెప్పారు…
బాగుంది
Unknown చెప్పారు…
బాగుంది