నేనో రోజు ఒక వృద్ధురాలిని అడిగాను, "వృద్ధాప్యం ఎలా ఉంటుందో? ఇప్పుడు మీరు మీ జీవితంలో చాలా భాగం దాటి ఇవతలకు వచ్చారు...ఏం తెలుసుకున్నారని?"
అప్పుడామె ఇలా అన్నారు...
"ఎప్పుడూ నాకు వయస్సు పెరగలేదు. ఎప్పుడూ ఒకే అమ్మాయిగా ఉంటున్నాను. వయస్సుకేం ఏడాదికేడాది పెరుగుతుంది మారుతున్న క్యాలండరులా. కానీ నా లోలోపలో స్వరంలో తేడా ఏమీ లేదు. నాకెప్పుడు వృద్ధాప్యం వస్తుందాని ప్రశ్నించుకున్న రోజులున్నాయి. వయస్సు సంఖ్య మారుతుండటం వల్ల శారీరకంగా కొంత పటుత్వం కోల్పోయిన మాట వాస్తవం. దాంతో అలసట రావచ్చు. కానీ మనస్సు యవ్వనంగానే ఉంది. కనుక నీరసం నిస్సత్తువ వంటివేవీ మనస్సుని ఏమీ చేయలేకపోయాయి...నీతో పోటీపడగవనంత మినసిక శక్తి నాకుంది"
ఇంగ్లీషులో చదివాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి