పూలతో నిన్ను అభిషేకించాలని;- యడ్ల శ్రీనివాసరావు విజయనగరం

 మనసు మలినమైనది
ఎందుకంటే ప్రేయసికిస్తారు
డబ్బు అహంకారం కలిగింది
అది నిరంతరం మార్చేస్తుంది
బుద్ధి వ్యర్థమైనది
అది నిరంతరం కుయుక్తి పోలింది
ప్రేయసిని ప్రేమిస్తే జీవితం శూన్యం
ధనాన్ని ప్రేమిస్తే పేరాస తథ్యం
బుద్ధి గడ్డి తింటే దుఃఖానికి చేటు
ఓ దేవా కనులు తెరిచి చూడు
అందమైన అమ్మాయికి పూలు ఇస్తే అలంకారం
దైవానికి ఇస్తే అది తునప్రాయం
దేవదూతలకి ఇస్తే మతి భ్రమణం కాయం
నిరంతరం నా రక్షణ కోసం పోరాడి
నిరంతరము కాపాడి
మా కోసం బోర్డర్లో ప్రాణాలు అర్పిస్తున్న ఓ వీర జవానా నికి సలాం
నిరంతరం భార్యాబిడ్డలను విడిచి
తన రక్త మాంసాలని కరిగించి
మా కొరకు బలైపోయిన వీర జవాన్, వీర సేవకుడా మీ పాదాల వద్దనే పవిత్రమైన పుష్పాలను పరుస్తాను
మీ మృతదేహాలకు వీటిని అలంకరిస్తా
----------------------------------------
       
కామెంట్‌లు