ఆరోజు టీచర్ అడిగింది "ఎవరెవరు కొత్త పుస్తకాలు చదివారు?ఏంతెలుసు కున్నారు.అందులో మీకు బాగా నచ్చిన అంశం ఏంటీ?"
ఠక్కున శివా అన్నాడు "టీచర్!నేను బాబూ రాజేంద్రప్రసాద్ జీవితచరిత్ర చదివాను. ఆయన చెప్పిన విషయం లో నాకు బాగా నచ్చిన అంశం మనం మాతృభాష కు ప్రాధాన్యత నివ్వాలి.విదేశీ భాషల్తో పాటు అన్నిభారతీయ భాషల్ని గౌరవించాలి. హిందీ పదాలతోబాటు పరాయిభాషా పదాల్ని కూడా స్వీకరించాలి.
ఇక ఓసంఘటన చెప్తాను.గాంధీజీ ఆయన్ని అడిగాడు "ఏంటీ!చంపారన్ రైతుల దగ్గర ఫీజు తీసుకోకుండా వారి తరుఫున వాదిస్తున్నావని విన్నాను. " "అవును బాపూ! చంపారన్ రైతులు దీనహీనస్థితిలో ఉన్నారు. నీలిమందు పండించేవారు వారిని హింసిస్థున్నారు.అలాంటి బక్కరైతుల దగ్గర నేను ఫీజు ఎలాతీసుకోగలను? మీరే చెప్పండి?" అంతే! ఆమాటలకు గాంధీజీ కళ్ళు చెమర్చాయి."
టీచర్ తో సహా పిల్లలంతా శివా ని అభినందించారు ఇంత మంచి విషయాలు చెప్పినందుకు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి