బడిలో సాధారణంగా పిల్లలు లెక్కలు సైన్స్ ఇంగ్లీషు లో బాగా మార్కులు తెచ్చుకోవాలి అని మిగతా సబ్జెక్టుల పై పెద్దగా దృష్టి పెట్టరు.ముఖ్యంగా తెలుగు హిందీ సోషల్ అంటే అమ్మా నాన్న లు కూడా పెద్దగా పట్టించుకోరు.ఇంటర్ లో మార్కులకోసం సంస్కృతం తీసుకుంటారు.ఆరోజు తెలుగు హిందీ టీచర్లు దీని పై పిల్లల అభిప్రాయాలు సేకరించారు.ఆఖరుగా తెలుగు టీచర్ ఈకథ చెప్పింది."ఇరుగుపొరుగు రాజుల దగ్గర సొంత అన్నదమ్ములు సంగీత విద్వాంసులు ఉన్నారు. వారిని మించిన వారు లేరని గర్వంగా ఉండేది రాజులకి.ఓసారి ఓఢ్రదేశపురాజు తనతో సంగీత కళాకారులను తెచ్చాడు. ఆఇద్దరు రాజుల ఆస్థాన గాయకులు కూడా ఈఓఢ్ర కళాకారులతో కల్సి ఎవరి బాణీలో వారు పాడారు. అంటే జుగల్బందీ అన్న మాట! ఆఇద్దరు రాజులతో ఓఢ్రదేశపురాజు అన్నాడు "సంగీతం కి భాష ఎల్లలు లేవు.పిట్టల కువకువలో జలపాతం హోరులో కూడా సంగీతం ఉంది. "అని. అలాగే అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యత నివ్వాలి.కష్టమైన సబ్జక్ట్ కి టైం ఎక్కువ కేటాయించాలి".అంతే పిల్లలు తమ తప్పు గ్రహించారు.దేనిగొప్ప దానిదే.🌹
దేనికదే గొప్ప! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి