ధర్మం;- కొప్పరపు తాయారు

 మూలసూత్రాలు  సామాజిక మతపర జీవితాలు,
ప్రకృతి  సర్వజీవుల.  అనుసంధానంతో బ్రతుకు తున్నాయో, ఏం కారణం చేత ఈ ప్రపంచం తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటూ న్నాయో దానిని ధర్మం గా చెప్పారు.
          మన ధర్మం ప్రకారం వేదాలు సాక్షీభూతంగా,
ప్రమాణికాలు.
           మానవులందరి మంచి, చెడు గుణాలు
ఉన్నాయి . వాటిని బట్టి పూజించడం, త్యజించడం,
జరుగుతుంది.
              ధర్మం గుణానికి ధర్మం ప్రథానము.శాంతి,
దయ,అహింస,సత్యము,అస్తీయము, ఉపకారము,
సానుభూతి,శౌచము, మొదలగు సుగుణములు  ధర్మమునకు అవయవములు.
               ధర్మాలకి, వేదాలు ప్రమాణాలు.దర్మాన్ని
బట్టి,ధర్మ వర్తనమును బట్టి, కీర్తి, ప్రతిష్టలు నిలుస్తాయి.
            శుభం
కామెంట్‌లు