పొదుపు కథలు ; శ్రీరేఖ
 1కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎంత మోసిన చప్పుడు కావు ఏమిటవి 
కనురెప్పలు

      2.ముగ్గురు అన్నదమ్ములు రాత్రింబవళ్ళు నడుస్తూనే ఉంటారు

గడియారం ముళ్ళు
      3. చూసేవి చెప్పలేవు చెప్పేవి చూడలేవు 
కళ్ళు నోరు
      4. తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది
పోస్టల్ ఉత్తరం
      5. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తగలడింది 
కవ్వం


కామెంట్‌లు