శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
కర్ణిక అంటే లేఖకుడు.ప్రాచీన గ్రంథాలలో కాయస్థ లిపిక అనే అర్ధాలు ఉన్నాయి.కాయస్థుల్ని లేఖకులు అనేవారు.గుప్తులకాలంలోకాయస్థ జ్యేష్ఠ కాయస్థ అనేవారు.ప్రధానలేఖకుడు తామ్రపత్రాలు తయారు చేసే వాడు అని అర్థం.నేటి క్లర్క్ రిజిస్ట్రార్ అన్నమాట.మధ్యయుగంలో కర్ణిక్ కరణ్ కరణిక్ అని పిలిచేవారు.చాలాఅందంగా రాసేవారు.వీరు సంస్కృతం లో కూడా పండితులు.లిఖితం చేదకరణికశ్రీ సర్వానంద్రేన.న్యాయసూత్రాలుపత్రాలు డాక్యుమెంట్ రాసేవారు తామ్రపత్రలేఖకులు.దానంచేసేవారిగా మరాఠీ లో పేర్కొన్నారు.కర్ణిక్ అంటే గ్రామలేఖకుడు.ప్రభుత్వ ఆఫీస్ లో న్యాయ పత్రాలు రాసేవారిని కలకరిణీ అనేవారు.అదేకులకర్ణిగా మారింది.

కామెంట్‌లు