రచయిత్రి ధనాశి ఉషారాణి కి మహతి లో వరల్డ్ బుక్ అవార్డ్


 చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట కు చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు ఉషోదయ సాహితీ వేదిక అధ్యక్షులు తిరుపతి మహతి  ఆడిటోరియం లో ప్రపంచ తెలుగు బ్రహ్మోత్సవాలు పేరుతో 48 గంటలు పాటు శ్రీ శ్రీ కళా వేదిక వారు మరియు ఇంద్రా చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించారు. సుమారు 2 వేలు మంది  పైగా వివిధ కళలకు చెందిన కళలను ప్రదర్శన చేశారు.శ్రీ శ్రీ వేదిక జాతీయ అధ్యక్షులు కత్తి మండ ప్రతాప్ గారు ఘనంగా సత్కరించారు. వివిధ సేవ కార్యక్రమంలను నిర్వహించి సాహితీ సేవ చేస్తున్నoదుకు అభినందించారు. సురేంద్ర రొడ్డ గారు హరి సర్వోత్తమ నాయుడు గారు రమావతి గారు పాల్గొన్నారు. కూచిపూడి నృత్యప్రదనతో పర్ణక శ్రీ లేక్షిత అలరించారు
కామెంట్‌లు