ఒక రోజు చీమలు కవాతు చేస్తూ పాట పాడు
తున్నాయి వినండి
చీమలండి చీమలం
చిన్నారి చీమలం
చిన్ని చిన్ని జన్మలం
గీత తిరగరాసిన నేతలం
జీవిత సంగీతాన్ని ఆలపిస్తాం
అందరికై నిలబడతాం
ఆశలు కోకొల్లలు లేవు
అధికారం అసలే లేదు
అందరి కొరకు జీవితం
అందినంత దాస్తాం
అందరి బాగు చూస్తాం
అది ఏ మా లక్ష్యం !!!
స్వార్థం లేని చిన్న శ్రమైక
జీవులం నిర్విరామ కృషితో
నిత్య నూతనంగా నిలకడ
సాధిస్తాం, ఒద్దిక గలవాళ్ళం
ప్రతి ఒక్కరికై పాటుపడతాం
శ్రమైక జీవనం శ్రామిక జీవుల
కర్తవ్యం బోధిస్తాం, కడవరకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి