ఈతి అంటే బాధలు ఉపద్రవాలు.వ్యవసాయంకి హాని చేసేవి.అతివృష్టి అనావృష్టి ఎలుకలుమిడతలు నాశనం చేయడం విదేశీ దండయాత్రలు మొదలైనవి.
ఈశ్వర్ అంటే శివుడు అని అంటాం.హిందీలో దేవుడు అని అర్థం.పరమాత్మసృష్టికర్త సంహారకుడు నియంత్రించే వాడు.ఈశ్ అనే ధాతువు నుండి వచ్చింది.క్రియగాకూడా వాడబడింది. మానోదు:శంస ఈశత్ అంటే దుష్టులు మమ్మల్ని వశపర్చుకోలేరు అని అర్థం.ఈశ్వర్ నించి ఐశ్వర్యం కేవలం ప్రాపంచిక వైభవాలకే అన్వయింపబడింది. ఋగ్వేదంలో ఈశ్వర శబ్దాన్ని సమర్ధుడు స్వామి అనే అర్థంలో వాడటం జరిగింది.ఈశానోంయవ వధమ్ అనగా"హే ఇంద్రా! శత్రువులనుంచి మమ్మల్ని దూరంగా ఉంచు".
అమరకోశం లో ఈశాన్ అంటే శివుడు.అగ్నిదేవునికి విశేషణంగా వాడారు.పాణిని అష్టాధ్యాయంలో ఈశ్వర అంటే రాజు శాసకుడు.ఉత్కల్ అనేది ఉడీసా పౌరాణిక పేరు.తొలుత ఔఢ్ర అనేవారు.దాని అపభ్రంశం ఉడీసా.మనం ఒరిస్సా అనేవారం.స్కంధపురాణం ప్రకారం స్వర్ణ రేఖ_మహానదిమధ్యప్రాంతం
ఉత్కల్.ఉత్కల్ అనే రాజు పేరు మీద వచ్చింది.విమలాదేవి ఆలయం శక్తిపీఠం!
ఉత్సర్గ్ అంటే త్యాగం.కానీ దాని మూలార్ధంసామాన్యం! అపవాదు కి భిన్నంగా ఉంది. ఒక వైదిక కర్మపేరు కూడా ఉత్సర్గం.కానీ నేడు త్యాగం అర్పించటం అనే అర్థంలో వాడుతున్నాం.దేశంకోసంప్రాణాల్ని ఉత్సర్గం చేశాడు అని ప్రయోగిస్తారు హిందీ లో. స్వేచ్ఛ గా విడిచి పెట్టడం బంధనం నుంచి విముక్తి అనే అర్ధాలు ఉన్నాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి