భావనా ప్రియ -దత్తపది-(అక్క-చెక్క-చుక్క-వక్క)-;- కిలపర్తి దాలినాయుడు

 ---------------------------------
అక్కన్న మంత్రివర్యులు
చెక్కని శిలలేదు జక్క శిల్పికి ధరణిన్
చుక్కల పందిరి క్రిందను
వక్కలు నమలంగహాయి
వర్ణితమౌనే!
-------------------------------------

కామెంట్‌లు