చక్కనైన చెంద్రుడూ...! --- యాదయ్య

 చక్కనైన చెంద్రుడూ 
ఎక్కడున్నాడూ... ! 
చక్కనైన చెంద్రుడూ
అక్కడున్నాడూ ...
ఆ పైన ఉన్నాడూ...!
తెల్ల తెల్ల చెంద్రుడూ
ఎక్కడున్నాడూ ...!
తెల్ల తెల్ల చెంద్రుడూ
అక్కడున్నాడూ ....!
ఆ పైన ఉన్నాడూ ...!
అక్కడుండి చెంద్రుడూ
ఏమి చేస్తాడూ...! 
అక్కడుండి చెంద్రుడూ
వెలుగు తెస్తాడూ...! 
మంచీ వెలుగు ఇస్తాడూ...!
తెల్లని వెన్నెల తెస్తాడూ...!
చల్లని వెన్నెల ఇస్తాడూ...! 
కుర్రో - కుర్రు
కామెంట్‌లు