గాలి పటం గాలి లోన
ఎగురుతున్నదీ..
దాని నేమో
ఒక్క చెయ్యి.. లేపుతున్నదీ..
గాలి పటం గాలి లోన
కదులుతున్నదీ...
దాని నేమో
ఒక్క చెయ్యి.. .లేపుతున్నదీ..
గాలి పటం గాలి లోన
వణుకుతున్నదీ..
దాని నేమో
ఒక్క చెయ్యి.. లేపుతున్నదీ..
గాలి పటం గాలి లోన
ఆడుతున్నదీ...
దాని నేమో
ఒక్క చెయ్యి.. లేపుతున్నదీ..
గాలి పటం గాలి లోన
ఉరుకుతున్నదీ...
దాని నేమో
ఒక్క చెయ్యి.. లేపుతున్నదీ..
గాలి పటం గాలి లోన
దుంకుతున్నదీ..
దాని నేమో
ఒక్క చెయ్యి...లేపుతున్నదీ...
గాలి పటం గాలి లోన
ఆడు తున్నదీ...
దాని నేమో
ఒక్క చెయ్యి.. లేపుతున్నదీ..
ఎగిరి ఎగిరి గాలి పటం
మురుసుతున్నదీ...
దాని నేమో
ఒక్క చెయ్యి.. లేపుతున్నదీ..
బలే ... ఆపుతున్నదీ
కుర్రో - కుర్రు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి