దివాణం గుమ్మం బయటకు వస్తుండగా ఎదురయ్యారు వేంగళరెడ్డి చొప్పున ప్రక్కకు తప్పుకొని నమస్కరిస్తూ అంది దండాలు దొర రెడ్డి కూడా దండాలు అంటూ ఆమె చేతిలోని మట్టి పాత్రను చూస్తూ అడిగాడు మజ్జిగ పోయించుకోలేదా అయిపోయిందట ద్వారా యాల గానీ యాలోస్తే యాడ ఉంటదిలే దొర అంటూ వెళ్ళబోతున్నా ఆమె ఆమెను ఆపి చెప్పాడు ఇంటికి వచ్చిన వ్యక్తి ఖాళీగా వెళ్ళరాదు అంటూ ఆమెను ఆపి ఇదిగో ఇలారా అంటూ దూరంగా ఉన్నపాలేరును పిలిచాడు పాలేరు పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కట్టుకొని నిలుచున్నాడు ఈమెకు బాగా పాలిచ్చే ఆవును పట్టివ్వు అనగానే ఏదో చెప్పబోయే ఆగిపోయాడు పాలేరు దొర విస్తుపాటిగా చూసిందా పడతి
మరి ఏం పర్వాలేదు తీసుకెళ్ళమ్మ అంటూ లోపలికి వెళ్తున్న వేంగళరెడ్డి వంక అలాగే చూస్తూ మనసులోనే జోహార్లు అర్పించుకుంది ఆ యువతి పొద్దున్నే నక్కను తొక్కి వచ్చేవే రా పట్టిస్తాను అంటున్న పాలేరు పిలుపు విని ఆనందంతో అక్కడి నుంచి గోశాల వైపులా కదిలింది మధ్య గదిలోనే భార్యాభర్తలు ఇద్దరు తారసపడ్డారు వేంగళ రెడ్డికి ఇద్దరిని పిలిచి మజ్జిగ కోసం వచ్చిన యువతి విషయం గురించి అడిగాడు. మజ్జిగ అయిపోయింది రేపు రమ్మన్నాను అంది చెల్లమ్మ. ఈ దివాణం గడప తొక్కిన ఏ వ్యక్తి రిక్త హస్తాలతో వెళ్ళరాదు అది ఈ దివాణంలో నియమం మళ్లీ ఇలాంటి సందర్భాన్ని రానిస్తే నేను సహించేది లేదు అంటూ హెచ్చరిక చేసి తన గదిలోకి వెళుతున్న తమ భర్త వంక భయంగా చూశారు ఆ అర్థాంగులిద్దరు. ఒకరోజు బుడ్డా వెంగళ రెడ్డి తలారి నర్సింహంతో కలిసి పురుగు గ్రామం వెళ్లి తిరిగి వస్తుండగా తన పొలంలో కొందరు జొన్న పంటను దొంగలిస్తుండగా తలారి నరసింహం అది గమనించి కోపంతో ఆఖండ్రా దొంగ నాయాల్లారా అంటూ గట్టిగా అరిచాడు. ఆ పిలుపు విని పంటను దొంగలు ఇస్తున్న వ్యక్తులు పారిపోతుండగా తలారి నరసింహం గుర్రంపై వెళ్లి వారిని వెంబడించారు కొందరు దొరక్కుండా తప్పించుకోగా పరుగులాటలో చేలగట్లు తగిలి కొందరు కింద పడ్డారు గుర్రంపై నుంచే లంకించి వారిని పట్టుకున్నారు తలారి నరసింహం వారి కళ్ళల్లో భయం నిలువెల్లా వణికిపోతూ ఇంకెప్పుడూ ఇలాంటి పాడు పని చేయము ఒగ్గేయండి అన్నారు చేతులు జోడించి మిమ్మల్ని చాలుడికి తీసుకెళ్లి కొరడాలు దెబ్బలు కొట్టిస్తే గాని బుద్ధి రాదు అంటుండగా బుడ్డా వేంగళ రెడ్డి అక్కడికి చేరుకున్నాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి