రాజుల సేవ నరకప్రాయంబు అని రాయల కొలువు నుంచి తన సొంత ప్రాంతానికి (చిత్తూరు జిల్లా) తిరిగి వెళ్లిన ధూర్జటి మహాకవి తన కాలంలో (15వ శతాబ్దం) ఈ సీమలో సంభవించిన కరువు కాటకాల గురించి అప్పటి ప్రజా నీకం పడ్డ అగచాట్ల గురించి శ్రీకాళహస్తి మహత్యంలో హృదయవిదారకంగా వర్ణించాడు. క్రీస్తు శకం 1866 ధాతనామ సంవత్సరం ఆంధ్రదేశ చరిత్రలోనే ఓ దురదృష్టకరమైన సంవత్సరం కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, రేనాటి ప్రాంతమంతా (రాయలసీమ అనే పేరు అప్పటికి ఇంకా వాడుకలోకి రాలేదు) దత్త మండలాలు అని పిలువబడేవి (1928 వ సంవత్సరంలో నంద్యాలలో కర్నూలు ముస్లింలు రాయలసీమ అన్న పేరుని ఈ జిల్లాలకు ప్రతిపాదించి వ్యవహారంలోకి తెచ్చారు)
ఎక్కడా వాన చినుకైనా కురువలేదు పచ్చని పంట పొలాలన్నీ వీళ్లు మారిపోయాయి ధాత నామ సంవత్సరంలో వచ్చింది కాబట్టి ఆ కరువు ధాత కరువుగా వ్యవహారానికి వచ్చింది గతంలో ఎన్నో కరువు కాటకాలను చవిచూచినా అక్కడి భయంకరమైన కరువు ఎప్పుడు రాయలసీమ వాసులు చవి చూడలేదు తొలకరిలో వర్షాలు లేవు ఎటు చూసినా వేడి వడగాలి ఇప్పుడు భయంకరమైన వేడిమి సన్నకారు రైతులు రైతు కూలీలు అర్థాకళితో గడిపారు ఉన్న తిండికి అందరు కూడా ఈ పోయాక ఏం చేయాలో దిక్కు తోచలేదు ఎవర్ని యాచించినా తిండిగింజలు ఇచ్చే నాధుడే కరువయ్యాడు ఎటు చూసినా ఆకలి ఆహాకారాలు పట్టడం కోసం అలమటించిన దీనుల దీనారావాలు. కొన్నాళ్ళ పాటు కన్నమోలాలతో కడుపుని ఒప్పుకున్నారు అవి అలభ్యం మయ్యేసరికి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో దిక్కుతోచక ఆకలో రామ అంటూ ఎలుగెత్తి పోషించారు ఇండియాకు ఎవరైనా ఎన్నాళ్ళు జీవిస్తారు ఏ గ్రామంలో చూసినా శవాల బుట్టలు వలస పోతూ కూడా మధ్యలో మరణించిన వారు ఎందరో అప్పటి హృదయ విధారకమైన సంఘటనలు కొన్ని కర్నూలు జిల్లాలో పత్తికొండ మండలం ఒకానొక కుగ్రామం ఆ గ్రామంలో ఒక పూరిగుడిశా ఆ గ్రామంలో పోయే రాజుకొని వారవ రోజులైంది మంచినీటితోనే ప్రాణం నిలుపుకుంటూ వస్తున్నారు ఓ గుడిసెలో కుక్కిపోయిన మంచంపై నిస్సత్తుగా పడి ఉంది ఆదెమ్మ కూతురితో పాటు తిండిగంధర కోసం నేను నాన్న భర్త తిరిగి రాకపోయేసరికి మనసులో దిగులు బయటకు లేచి వెళ్లి భర్త కోసం ఎదురు చూడ్డానికి కూడా శక్తి లేదా మీకు కళ్యాణ మాత్రం గుమ్మ వైపే నిలిపించింది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి