గెలుపుసోపానం; - సి. శేఖర్(సియస్సార్),పాలమూరు,9010480557.
 ఆశనే గదా
రేపటికి సోపానమయ్యేది
జీవమున్నంతకాలం
సాధనతోనే ముందుకుసాగితే
అదొక రూపమై నిలుస్తుంది
నిన్ను గెలిపిస్తుంది
జగాన నిన్నావిష్కరిస్తుంది

కామెంట్‌లు