అమాయకత్వం; - ఏ.బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మన పెద్దలు చెప్పిన మాట  మనిషికి మాతృమూర్తి ఎంత ప్రధానమో  గోవు సమాజానికి అంత అవసరం  కొంతమంది తల్లులకు  బిడ్డకుసరిపడిన పాలు ఇవ్వడానికి  తగ్గినట్టుగా శరీరం సహకరించదు  అలాంటి పిల్లలకు ఆవు పాలు పట్టడం శ్రేయస్కరం  అని పెద్దలు చెబుతారు  ఇల్లు  అలకడానికి కూడా  గోవు పేడనే ఉపయోగిస్తాడు  దానిలో  రోగకారకమైన క్రిములను నశింపజేసే  అద్భుతమైన శక్తి ఉన్నది  ఇది పెద్దలు శాస్త్రీయంగా చెప్పిన విషయం  గోమూత్రాన్ని కూడా  ఆరోగ్యరీత్యా కొంతమంది  తీసుకుంటూ ఉంటారు  మందులను తయారు చేసే చాలా  కంపెనీలు  కొన్ని మందులకు మూత్రాన్ని వాడతారు  కనుకనే  అమ్మ చేసిన మేలు  మరి ఎవరు చేయలేరు అన్నట్లుగా గోవును మాత గానే పూజిస్తారు గోమాత అని పిలుస్తారు.
పాల నుంచి వెన్న దానిని నుంచి  నెయ్యి రావడం జరుగుతుంది కాచిన పాలను తోడు పెడితే పెరిగిపోతుంది  పెరుగును చిలికితే మజ్జిగ గా తయారు అవుతాయి. దీనికి భౌతిక శాస్త్రవేత్తలు ఒక సామాన్య తండ్రి కి ఆపాదిస్తూ  పాలు అంటే భాగం కూలీలతో పని చేయించేటప్పుడు తను కూడా పనిచేస్తూ ఉంటే  కూలీలు బాగా పనిచేస్తారు  కనక తాను భాగస్వామి కావాలి  తన తర్వాత తరం  పెరుగుతారు ఎంతో వృత్తిలోకి రావాలని ఎంత పెరిగితే అంత ఆనందం ఇస్తారు తల్లిదండ్రులు  ఈ మూడవ తరగతి వచ్చేటప్పటికి  వారు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని చల్లగా ఉండాలని కోరుకున్నాను  పాలు పెరుగు మజ్జిగలను ఈ విధంగా వ్యాఖ్యానిస్తూ  చాలామంది  చాలా ఉదాహరణలను చెప్పారు. వెన్నను చేతిలో పెట్టుకుని  నేతి కోసం ప్రయత్నించే వాడిని ఏమంటారు. అంతకు మించిన అమాయకులు మరి ఎవడైనా ఉంటాడా  అని ఎద్దేవా చేస్తారు.  అలాగే ఆధ్యాత్మిక చింతన కలిగిన వేదాంతులు  సామాన్యుడు భగవంతుని గురించి ఆలోచిస్తూ  ఏ గుడిలో ఏ గోపురంలో దొరుకుతాడా అని అన్వేషిస్తున్న వాడిని చూసి  అయ్యో పాపం అని జాలి పడతాడు  దానికి కారణం  తానే దైవ స్వరూపమని తెలుసుకోలేక  దైవం ఎక్కడో ఏ కొండ ప్రాంతంలో  అవివేకులను చూసి  ఏమని ఆలోచిస్తాడు  అని ప్రశ్నిస్తున్నాడు వేమన  భోగాన్ని అనుభవించిన వేమన  యోగాన్ని కూడా చేతికి  దక్కించుకున్నాడు.వేమన అన్వేషించే వారిని చూసి జాలి పడిపోయి ఉంటాడు. వారు రాసిన పాట విడిపోయిన చదవండి.

"వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘ్రుతము గోరునట్టి    యతని భంగి తాను దైవమైయు దైవంబుదలచును..."


కామెంట్‌లు