అరవై ఏళ్ళయి
అందరికి అవిశ్రాంతంగా
ఆరని జ్యోతిలా
ఆరబోసిన పున్నమి వెన్నెలలా నవ్వుతు
అలుపెరగని దేవతలా
అవిశ్రాంతంగా సేవచేస్తు
అందరు తనవాళ్ళేనని
అమృతమైన మాటలతో
అలరించే ఆమె ఆరోగ్యంవిషమించిన వేళ
ఆప్యాయత అనురాగలను చూపిన కుటుంబ సభ్యులతో బాటు
ఆవూరి ప్రజలు కూడా చివరకి
ఆంజనేయ స్వామి కోవెల పూజారి
ఆచారిగారు వచ్చి చూసి
ఆమెకు మరణమే మేలు
అన్న సమయాన
ఆశాశ్వతమైనది జీవితం కదా అని
అనాయసేన మరణం
వినా దైన్ధ్యేన జీవితం అన్నది నిజమే అని
అనుకున్నాను.....!!
..............................
..........................
అందరికి అవిశ్రాంతంగా
ఆరని జ్యోతిలా
ఆరబోసిన పున్నమి వెన్నెలలా నవ్వుతు
అలుపెరగని దేవతలా
అవిశ్రాంతంగా సేవచేస్తు
అందరు తనవాళ్ళేనని
అమృతమైన మాటలతో
అలరించే ఆమె ఆరోగ్యంవిషమించిన వేళ
ఆప్యాయత అనురాగలను చూపిన కుటుంబ సభ్యులతో బాటు
ఆవూరి ప్రజలు కూడా చివరకి
ఆంజనేయ స్వామి కోవెల పూజారి
ఆచారిగారు వచ్చి చూసి
ఆమెకు మరణమే మేలు
అన్న సమయాన
ఆశాశ్వతమైనది జీవితం కదా అని
అనాయసేన మరణం
వినా దైన్ధ్యేన జీవితం అన్నది నిజమే అని
అనుకున్నాను.....!!
..............................
..........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి