ఈ తరం కొడుకు -వసుంధర వెంకట్ నల్ల- నుస్తులాపూర్.
రాయాలి అనుకున్న నేను
 ఏమి రాయలేవంటుంది
 మనసు.....

రా సైతే చూపిస్తా నేను

 మచ్చు కైన కాన రాదా
 మంచితనమన్నదే మనకు
 లేదా

 తల్లి గర్భమునందు నవ
 మాసములు పెరిగి తాను
 పెంచినా కడుపునే
 తన్నినప్పుడూ....

తల్లడిల్లేడి తల్లి మనసెంత
రోదించెరా.....

ఇహ లోకమును
కనకముందే
తల్లి గర్భమునే చించితివ
నీవు

తల్లి పొత్తిళ్ల ఎదిగినా నీవు
తల్లి రొమ్మునే తంతివా
నేడు.....

 కనికరంబులేని కన్న
 సతుడున్నఫలమేమి
 నడిరోడ్డు నురి తీయ
 నర్హ మగును.

కామెంట్‌లు