ఆప్రసిద్ధచిత్రకారుడు శిల్పి ఇటలీకి చెందిన మైకేల్ ఏంజిలో!;- అచ్యుతుని రాజ్యశ్రీ


 "నావయసుతో పనేంటి?నేను వయసు పైబడిన వాడిని అని తెలిస్తే నాకింక పనిదొరకదు" నవ్వుతూ ఆ90ఏళ్ళ కురువృద్ధుడన్నారు.ఆయన ఎ.కే.హంగల్!ప్రసిద్ధ హిందీ సినీకారెక్టర్ యాక్టర్!"నేను తక్కువ తిని ఎక్కువగా నడుస్తూనే ఉంటాను.సినిమా లో అందరూ రిటైర్ అయ్యే వయసులో  నేను నటుడిగా సినీరంగంలోకి అడుగెట్టాను.అప్పుడు నావయసు40. ఒకప్పటి హేమాహేమీ నటులు పేదరికం సమస్యలతో మగ్గుతూఉంటే నేను చిదానందంగా ఉన్నాను.నాకు చాలా తక్కువ డబ్బు ఇచ్చినా కిక్కురుమనలేదు.కానీ ఈ వయసులో డబ్బు అవసరం నాకు తెలిసివస్తోంది." నిజమే! వృద్ధాప్యం శాపంగా మారుతోంది అనిపించే రోజులివి🌹


కామెంట్‌లు