శబ్ద సంస్కృతి.. అచ్యుతుని రాజ్యశ్రీ

 హిందీ లో తృష్ణ అంటే ప్యాస్ దాహం.కానీ ఇప్పుడు లోభం ఏదైనా వస్తువుని వశపర్చుకోవాలి అనే అర్థంలో వాడుతున్నాం.తీవ్రమైన ఇచ్ఛ కామన అని అర్థం.దాహం వాడుక లో లేదు.పూర్తిగా ఇగిరిపోయింది.
హిందీ లో తేల్ సంస్కృతం లో తైలం గా అంటాం.నిజానికి తిలలు అంటే నువ్వులనించి తీసేది అని అర్థం.కానీ మనం సోయాబీన్స్ పల్లీ నూనె ఇలా అన్నింటిని తైలం అనే అర్థం లో వాడుతున్నాం
యాజ్ఞవల్క్యుడనే మహర్షి  వేదాల్ని వమనం చేస్తాడు.వాటిని వైశంపాయనుడు శిష్యులు తిత్తిరపక్షుల రూపం ధరించి  గ్రహించారు.అందుకే తైత్తరీయ అనే పేరు వచ్చింది 🌹
కామెంట్‌లు