డాసన్అంటే దర్భ.కుశలతోచేసిన ఆసనం అని అర్ధం.
హిందీ లో డీహ్ అంటే జనసంఖ్య బస్తీ చిన్న పల్లె అని అర్ధం. భగ్నావశేషం గుట్ట అనే అర్ధం లో వాడు కలో ఉంది.
డోరిహార్ అంటే నగల్ని దారంతో కట్టడం.దీన్ని ఇప్పుడు పటవా అంటున్నారు.
కాశీవిశ్వేశ్వరుని సమీపంలో ఉన్న వినాయకుడి ని ఢుంఢిరాజ్ అంటారు. ప్రపంచంలో ని భక్తులను వెతికి ఈయన కాశీకి రప్పించుతాడని నమ్మకం.
ఢోలామారూ వ్యక్తి పేరు. కఛవాహా వంశరాజైన నలుని కొడుకు ఢోలా పూగల్ రాకుమారి మరవణీని ప్రేమించాడు.ఆప్రేమగాథ వర్ణన యే ఢోలామారూ రాజస్థాన్ లో ప్రసిద్ధి చెందిన జానపద గాథ
తంద్రాలస్ అంటే సోమరితనం శరీర దుర్బలత.దీని వల్ల కునికిపాట్లు నిద్రమత్తుగాఉంటుంది.దీన్ని తంద్రాలస్అంటారు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి