చిత్రానికి పద్యం ; మిట్టపల్లి పరశురాములు మే 19, 2023 • T. VEDANTA SURY ఉదయకాలముసూర్యుడు-నుత్సహమున. పసిడి రంగుల శోభచె-పరవసించి. పంటపొలములపైవాల-మింటనుండి. చెరువునిండుజలముచేత-కరువుదీర్చె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి