సాహితీ రత్న శ్రీమతి సత్యవీణా మొండ్రేటి కి సన్మానం.
 సాహితీ రత్న శ్రీమతి సత్యవీణా మొండ్రేటి గారికి సన్మానం.. ఇటీవల రవీంద్ర భారతిలో గడ్డం శ్యామల గారి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నిర్వహించిన కవితా సమ్మేళనంలో కవితని వినిపించి నందులకు భాషా సాంస్కృతిక శాఖ అధ్యక్షురాలు శ్రీమతి మంత్రి శ్రీదేవి గారు శ్రీమతి సత్యవీణ గారిని సన్మానించారు..

కామెంట్‌లు