బాల సాహితీ వెతల పరిచయాలతో ఒక పుస్తకం
  బాల సాహిత్యంలో పుస్తకాలను ముద్రించిన కవులు రచయితల పరిచయాలతో ఒక పుస్తకం తీస్తున్నాము. 
పెందోట బాల సాహిత్య పీఠము, సిద్దిపేట.
 9440524546.
 పేరు,స్వస్థలము, ప్రస్తుత చిరునామా, పుట్టిన తేదీ,  సెల్ నెంబర్, ముద్రిత పుస్తకాలు ఒకటి / రెండు  బాల సాహిత్య కవరు పేజీ ఫోటోలు, పురస్కారాలు, అవార్డులు, 
బాల సాహిత్యం లోకి రావడానికి ప్రేరణ చేసిన సాహితీ సంస్థలు, కవులు రచయితలు.
 అధ్యక్షులు
 పెందోట వెంకటేశ్వర్లు కవి రచయిత బాలసాహితీవేత్త 
సిద్దిపేట.
చివరి తేదీ జూన్ నెల 20వ తేదీ వరకు పంపగలరు.

కామెంట్‌లు